జప్తి జాన్కంపల్లికి రెండో బహుమతి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : సంక్రాంతి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో మండలంలోని జప్తి జాన్కంపల్లి క్రికెట్ టీం రెండవ బహుమతిని గెలుచుకున్నట్లు జప్తి జాన్కంపల్లి గ్రామ క్రికెట్ క్రీడాకారులు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో పోచారం టీం మొదటి బహుమతిని గెలుపొందగా, ద్వితీయ బహుమతి జప్తి జాన్కంపల్లి టీం గెలుపొందగా 5555 రూపాయల నగదు బహుమతి తో పాటు షీల్డ్ ను బహూకరించారు. క్రికెట్ టోర్నమెంట్ లో రెండవ బహుమతి సాధించిన...