జనవరి 9 డిమాండ్ డే ను సక్సెస్ చెయ్యాలి

ఏఐయుకెఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి.బాబన్న సిరికొండ, బతుకమ్మ : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న జనవరి 9 డిమాండ్ డే కు జిల్లాలోని రైతాంగం పెద్దఎత్తున పాల్గొనాలని కార్యక్రమాన్ని సక్సెస్ చెయ్యాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా సహాయ కార్యదర్శి బి.బాబన్న పిలుపును ఇచ్చారు. శనివారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఏఐయుకెఎస్ జనవరి 09 డిమాండ్ డే పోస్టర్స్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డిల్లీ రైతంగా పోరాటంతో...