పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పి డి ఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్ పట్టణంలో జనవరి 5, 6 ,7 తేదీల్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ,మొదటి రోజు వేల మంది విద్యార్థులతో ర్యాలీ బహిరంగ, రెండు రోజుల పాటు ప్రతినిధుల సభలు జరిగాయి .నిజామాబాద్ జిల్లా విద్యార్థి ఉద్యమ ప్రాధాన్యత గురించి మరియు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం, హరిచరణ్ మార్వాడి కాలేజ్ భూములు పోరాటం...