జనహిత పాదయాత్రను విజయవంతం చెయ్యాలి

కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేపూరి చరణ్ గౌడ్   భీమ్ గల్, బతుకమ్మ :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని  విజయవంతం చెయ్యాలని బాల్కొండ కానిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేపురు చరణ్ గౌడ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. శనివారం సాయంత్రం 4:00 గంటలకు బాల్కొండ...