బిచ్కుందలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

. . . పార్టీలో చేరిన పలువురు నాయకులు   బిచ్కుంద, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలతో పని చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలకు జనసేన పార్టీలో చేరేందుకు స్వాగతం పలుకుతున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో బుధవారం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మునిసిపల్ కేంద్రం నందు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు....