జన విజ్ఞాన వేదిక తెలంగాణ వార్షిక సమీక్ష సమావేశం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక తెలంగాణ, నిజామాబాద్ జిల్లా కమిటీ 5వ వార్షిక సమీక్ష సమావేశం గురువారం లుంబిని బుద్ధ విహార్ ట్రస్ట్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జేవీవీ జిల్లా అధ్యక్షులు ఖాజా ఒమర్ అలీ అధ్యక్షత వహించగా, జేవీవీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి యం.యస్. శ్రీహరి ఆచార్య , అశోక్ భాగ్యవాన్, తుక్కడి నారాయణ లు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో జేవీవీ నిజామాబాద్ జిల్లా...