జన ఔషది పథకం ఆరోగ్య రంగంలో ఒక విప్లవం

  . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ   . . . శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ లలో ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభం   నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన ఔషధి పథకం ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి...