జన ఔషధి కేంద్రాల ద్వారా  పేదలకు ఎంతో మేలు

జన ఔషధి కేంద్రాల గురించి తగు ప్రచారం చేయండి  డాక్టర్లను కోరిన ఎంపీ అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ  :  జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు అతి తక్కువ ధరలకు మందులు అందుతున్నాయని , దీని ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. 7వ జన ఔషధీ దివస్ సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ నగరంలోని నాందేమ్ వాడలో గల జన ఔషధీ కేంద్రాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు అది తక్కువ...