ఆగస్టు 15 లోపు “జలసిరి” పనులను పూర్తి చేయాలి
. . . అదనపు కలెక్టర్ వి.భుజంగరావు . . . ఈ నెల 28న మండల స్థాయి సభలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా గ్రామగ్రామాన జలసిరి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 28న అన్ని మండలాలలో...