హిట్ అండ్ రన్ కేసు ఛేదించిన జైపూర్ పోలీసులు

  . . . సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలే కీలకం   జైపూర్, బతుకమ్మ :   రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ప్రమాద కేసును జైపూర్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాల సహాయంతో ఛేదించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, నజీర్‌పల్లి పైవంతెన సమీపంలో రహదారి...