Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 5:27 pm Posted by : ramakrishna

సీపీని కలిసిన జైల్ సూపరింటెండెంట్

నిజామాబాద క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ చింతల దశరథం శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ను స్వాగతిస్తూ సీపీ సాయి చైతన్య అభినందించారు.