భార్యను హింసించిన భర్తకు జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రెండవ పెళ్ళికోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించిన భర్త ర్యాపని దేవదాస్ కు ఒక సంవత్సరం జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వడ్డి హరి కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. నవీపేట్ పోలీసుల తరపున ప్రాసిక్యూషన్ నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ తెలిపిన వివరాలు మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ కు చెందిన ర్యాపని దేవదాస్ కు, నవీపేట్ మండల కేంద్రంలోని రేఖకు సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వీరికి...