మద్యం సేవించి  వాహనాలు నడిపిన 5 గురికి జైలు శిక్ష

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపిన టువంటి 19 మందికి ట్రాఫిక్  ఎస్ హెచ్ ఓ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్  నూర్జాన్ 14 మందికి రూ.21,000 జరిమానా విధించారు. మిగిలిన ఐదుగురిలో నిజామాబాద్ నగరంలోని  వినాయక్ నగర్ కు చెందిన  డి నర్సింహరెడ్డికి, సితారాం నగర్ కాలనీకి చెందిన జైపాల్ లకు రెండు రోజులు జైలు శిక్ష విధించారు.  నాగారం కు చెందిన కే.అభిషేక్ , ఎడపల్లి...