సర్కార్ బడికే జై… ప్రైవేట్ కు నై

  . . . సర్కారు స్కూల్స్ కు క్యూ కట్టిన ప్రైవేట్ విద్యార్ధులు   . . . ఈ విద్యా సంవత్సరం లో 58,166 మంది విద్యార్ధుల చేరిక   . . . గవర్నమెంట్ పాఠశాలల్లో అడ్మిషన్ లలో నిజామాబాద్ ఫస్ట్   . . . ములుగు జిల్లా కు చివరి స్థానం   హైదరాబాద్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ లలో చేరడం ట్రేండింగ్ గామారింది....