గడప గడపకు జై సంవిధాన్

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ రూరల్, మోపాల్ మండల కేంద్రాల్లోని నర్సింగ్ పల్లి, మంచిప్ప, బైరపూర్, కాల్పోల్, రమేష్ పూర్ తండాలో జై బాపు,  జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పథకాలను గడపగడపకు ప్రచారం చేశారు. కార్యక్రమంలో మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.