జై హనుమాన్

కాషాయవర్ణమైన ఇందూర్ హనుమాన్ విజయ యాత్ర ర్యాలీని ప్రారంభించిన ఎంపీ అరవింద్ జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన నగరం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలో హనుమాన్ యాత్ర ప్రారంభమైంది.. నగరంలోని శ్రీ నీలకంటేశ్వర ఆలయం వద్ద ఈ ర్యాలీ ప్రారంభం మై నది.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శనివారం మధ్యాహ్నం ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తతో పాటు హనుమాన్ భక్తులు , హనుమద్దీక్ష స్వాములు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హనుమాన్ విజయాత్ర ర్యాలీ సందర్భంగా...