వాస్తవాలను చెప్పేందుకే ‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: స్వాతంత్ర పోరాటంలో, ఆ తరువాత కాంగ్రెస్ అందించిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తుంది, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్’ నిర్వహిస్తున్నామని సిరిసిల్ల గ్రంథాలయ సంస్త చైర్మన్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ...