గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
భీమ్ గల్, బతుకమ్మ : ఏఐసిసి పిసిసి ఆదేశాల మండలంలోని పురనిపేట్ ,బాబా నగర్ ,దేవక్కపేట్ ,కారేపల్లి ,దేవనపల్లి గ్రామాల్లో మంగళవారం జై బాపు జై భీమ్ జై సంవిదాన్ 4,వరోజు కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, కార్యదర్శి బొజాగౌడ్,ఎస్సీ సెల్ అనంతరావు,బీసీ సెల్ కొరాడి రాజు,మండల ఉపాధ్యక్షులు...