జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సమావేశం

బతుకమ్మ, ఏర్గట్ల: ఏఐసీసీ,పీసీసీ, ఆదేశాల మేరకు ఏర్గట్ల మండల కేంద్రంలో జై బాపు,జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ హాజరై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అభియాన్, పేరుతో ప్రతి గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనాన్ని కరపత్రాల ద్వారా పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో బాల్కొండ...