రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్

  . . . ఇక నుంచి ఏటా ఉగాది రోజు జాగృతి ప్రజా బడ్జెట్   . . .  ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లో మా బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకోవాలి   . . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ :   రూ.2,15,200 కోట్లతో ప్రజాబడ్జెట్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిపాదించారు. ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...