Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 12:18 pm Posted by : ramakrishna

టీజీపీఎస్సీని ముట్టడించిన జాగృతి నాయకులు

హైదరాబాద్, బతుకమ్మ : గ్రూప్ – 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముట్టడించారు. నిరుద్యోగుల కోసం  జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు.  తెలంగాణ జాగృతి నాయకులను అరెస్ట్ చేసి  నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు పోలీసులు తరలించారు.  ఈసందర్భంగా  తెలంగాణ జాగృతి నాయకులు మాట్లాడుతూ గ్రూప్-1 పై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలని అనుకోవడం సిగ్గుచేటన్నారు.

Jagruti leaders besiege TGPSC