కొమురం భీం స్ఫూర్తితో జాగృతి పోరాటం చేస్తుంది
హైదరాబాద్, బతుకమ్మ : కొమురం భీం స్ఫూర్తితో జాగృతి సమస్యలపై పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం కొమురం భీం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి కవిత పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చాక గూడెలలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. మహిళలకు కనీసం ప్రసూతి సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. . ఆదివాసీ విభాగం అధ్యక్షుడు లోకిని రాజు ఆధ్వర్యంలో ఆదివాసీలతో చర్చలు చేస్తున్నామన్నారు. ఆదివాసీల...