దేశ స్వాతంత్ర్య పోరాటంలో జగ్జీవన్ రాం సేవలు చిరస్మరణీయం
. . . టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, సామాజిక సమానత్వ సాధనలోనూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ అన్నారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి, సామాజిక న్యాయ సాధకుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా నాందేవాడ ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పిఎస్...