ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి

బతుకమ్మ, కోటగిరి : మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. యువర్ దంతని పురస్కరించుకొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కే. పోచీరాం మాట్లాడుతూ... భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని ఆయన పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ...