జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి చేయాలి
కామారెడ్డి, బతుకమ్మ : బాబూ జగ్జీవన్ రాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40 సంవత్సరాలు పార్లమెంట్రియన్ గా, 10 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా జగ్జీవన్ రాం పనిచేశారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీలు రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు...