వేల్పూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో బాబూ జగ్జీవన్ రాం జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల నేత బాబూ జగ్జీవన్ రాం అన్నారు. సామాజిక సమానత్వం కోసం పోరాడిన నేత , ఆ మహనీయునికి ఘన నివాళి అని ఎమ్మెల్యే అన్నారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రాం కృషి చేశాడన్నారు.
