ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఆర్ టిఒ
. . . 22 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత జగిత్యాల, బతుకమ్మ : జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి బానోత్ భద్రు నాయక్ రూ.22 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కోరుట్లకు చెందిన జేసిబి యజమాని శశిధర్ నుంచి రూ 22 వేల లంచం ను తన డ్రైవర్ అరవింద్ ద్వార స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. ఇటివల జగిత్యాల ఆర్ టి ఓ భధ్రూనాయక్ సాధరణ...