జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా
. . . 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహనికి ప్రతిష్టపనకు భూమి పూజ . . . ధరూర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం జగిత్యాల ,బతుకమ్మ: జగి త్యాల అంటేనే బీఆర్‌ఎస్ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటన సంధర్బంగా ధరూర్ బైపాస్ వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు. బైపాస్ వద్ద ఉన్న అంబే డ్కర్ విగ్రహానికి పూలమాల వేసి...