నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో జగిత్యాల కాంగ్రెస్ లోల్లి

 . . . సభ లేడ్జర్ బుక్కులో తన పేరు లేకపోవడంపై అలిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . . . జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశంకు రావడంతో స్టేజీ దిగిన ఎమ్మెల్సీ . . .  బ్రతిమాలి సభ లో కుర్చుండ బేట్టిన నేతలు . . . పీసీసీ చీఫ్ సోంత ఇలాకాలో కాంగ్రెస్  సభ నిర్వహణ అస్థవ్యస్థ్యం  నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర పీసీసీ చీప్ బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ సోంత జిల్లా నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ...