విజయసాయిరెడ్డిపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటు అమ్మేసుకున్నాడు తాడేపల్లి , బతుకమ్మ : విజయసాయిరెడ్డిపై ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారన్నారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటు అమ్మేసుకున్నారని విమర్శించారు. ఏపీలోని తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించారన్నారు.  చంద్రబాబు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి అని? ప్రశ్నించారు. ఇప్పటికే రూ.173 కోట్లతో కట్టి ఉన్న సచివాలయాన్ని...