జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలి
కామారెడ్డి, బతుకమ్మ : దళిత స్పీకర్ ను అవమానించిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి బర్తరాఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మహ్మ ద్ నగర్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కేటీఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు దళితులను మోసం చేసిన పార్టీ అని...