కార్మికుల వేతనాల కోతపై జేఏసీ వినతి

సానుకూలంగా స్పందించిన ఎస్ఈ   నిజామాబాద్  సిటి, బతుకమ్మ : టీవీఎసీ జేఏసీ తలపెట్టిన చలో విద్యుత్ సౌదా కార్యక్రమానికి హాజరైన విద్యుత్ కార్మికుల వేతనాల నుంచి రూ.13 వేలు కోత విధించడంపై నిజామాబాద్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీంధర్ ను నాయకులు కలిశారు. మార్చి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగిన చలో విద్యుత్ సౌదా కార్యక్రమంలో పాల్గొన్న కార్మికుల వేతనంలో కోతలు విధించడం వల్ల వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా రాష్ట్ర...