జేఏసీ అలుమ్ని క్లబ్ ఉత్తమ జేఏసీ సభ్యునిగా విజయానంద్ కు అవార్డు

బతుకమ్మ, నిజామాబాద్ సిటి జేఏసీ అలుమ్ని క్లబ్ హైదరాబాద్ వారు నిర్వహించిన మిడ్ కాన్ఫరెన్స్ లో సెనేటర్ విజయానంద్ కు ఉత్తమ జేఏసీ సభ్యునిగా అవార్డ్ దక్కింది. ఈ అవార్డు ను జేఏసీ జాతీయ అధికారులు వినయ్ మెహత, మనోజ్ టక్కర్, జోన్ చైర్మన్ జీవీఎన్ రాజు , జోన్ అధ్యక్షులు గోవింద్ కంకాణిలు అందజేశారు. అనంతరం అవార్డు గ్రహిత విజయానంద్ మాట్లాడుతూ తాను చేసిన సేవ కార్యక్రమాలను గుర్తించి జేఏసీ అలుమ్ని క్లబ్ ఉత్తమ జేఏసీ సభ్యుడిగా అవార్డు దక్కడం చాలా సంతోషంగా...