ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఏర్గట్ల ఎమ్మార్వోగా జె.మల్లయ్య బాధ్యతల స్వీకరణ
బతుకమ్మ,ఏర్గట్ల: మండల ఎమ్మార్వో గా బుధవారం జె.మల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆఫీస్ సిబ్బంది ఎమ్మార్వోకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article