నిజామాబాద్ లో ఉప ఎన్నికకు వేళాయే..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేసి ఆమోదించాలని చైర్మెన్ ను కోరిన కవిత స్థానిక సంస్థల ఎన్నికల తరువాతనే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉప ఎన్నిక జరుగడం ఖాయమైంది. రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ ఆకస్మీక మరణంతో ఉప ఎన్నికకు అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిపై...