కడుదయనీయం… రెండు కిడ్నీలు చెడిపోయి..
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఆర్మూర్, బతుకమ్మ : రెండు కిడ్నీలు చెడిపోయి కడు దయనీయ పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పట్టణంలో నివసిస్తున్న కళ్యాణి శనివారం తెలిపారు. తన భర్త దేదావత్ శాంతి లాల్ రెండు కిడ్నీలు చెడిపోయాయని, గత రెండు సంవత్సరాల నుండి హాస్పిటల్కు వెళ్తున్నామని తెలిపారు. హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో చూపించామని దాదాపుగా ఇప్పటివరకు ఐదు లక్షల వరకు ఖర్చు అయిందని తెలిపారు. కేవలం 15 వేల జీతంతో పట్టణ హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో కాంట్రాక్టు బేసిక్ గా...