చిట్టిలు( పైనాన్స్) కడితేనే సరి…. లేకపోతే వేదింపులే
. . . మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ జవాన్ వేదింపులు . . . కమీషనర్ కు ఫిర్యాదు చేసిన పారిశుధ్య కార్మికురాలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపాధికన జవాన్ గా పనిచేస్తున్న వ్యక్తి పారిశుధ్య సిబ్బందిని వేదిస్తున్న విషయం కమీషనర్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగు లోకి వచ్చింది. తాను ప్రైవేట్ గా నిర్వహిస్తున్న చిట్స్ అండ్ పైనాన్స్ వ్యాపారంలో చిట్టిలు వేయాలని లేకపోతే వేదింపులు...