అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్
ఎక్స్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : అది కాళేశ్వరం కమిషన్ కాదు... కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేటతెల్లమైందనని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్ కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా...