కుంగింది బ్యారేజ్ కాదు మీ బ్రెయిన్

ఎత్తిపోతలకు మోటర్ ఆన్ చెయ్యమంటే బ్యారేజ్ కుంగిందంటారెంటి? అవగాహన లేక అజ్ఞానాన్ని బయట పెట్టుకొంటున్న ఉత్తమ్ కుమార్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం నుండి నీరు వృధాగా పడిపోతున్నాయని, మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వమంటే బ్యారేజ్ కుంగిందని అసంబద్ధమైన, అవగాహన లేని మాటలు మాట్లాడడం సబబు కాదని, కుంగింది బ్యారేజ్ కాదని, కుంగింది మంత్రి ఉత్తమ్ కుమార్ బ్రెయిన్ నని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...