అది ఆక్సిడెంట్ కాదు.. మర్డర్
- నిందితులను పట్టించిన సెల్ ఫోన్ - సికింద్రాపూర్ కేసును ఛేదించిన పోలీసులు - ముగ్గురిని అదుపులో కీ తీసుకున్న పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జాతీయ రహదారి 44పై జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద ఈనెల 3వ తేదీన డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లికి చెందిన రవీంద్రవర్మ(37) అనే వ్యక్తి మృతి చెందాడు. వర్మ ఆక్సిడెంట్ లో మరణించాడని అంతా అనుకుంటుండగా.. అది హత్య అని పోలీసులు తేల్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రవీంద్ర వర్మ ప్రముఖ ఎంఎన్ సీలో...