అనుమానస్పద మృతి కాదు హత్యే…

  . . . కుమారుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య   . . . మాయాపూర్ కేసును చేధించిన నందిపేట్ పోలీసులు   నందిపేట్ , బతుకమ్మ :   నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం ది అనుమానస్పద మృతి కాదు హత్యగా తేల్చారు పోలీసులు. మాయాపూర్ కు చెందిన పుంటికుర ముత్యం అనుమానస్పద మృతి గా నందిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు నందిపేట్ ఎస్ఐ...