సెంట్రల్ జైలా మజాకా…
. . . దొంగలకు రాచమర్యాదలు . . . బంగారం మొదలుకుని డబ్బుల వసూళ్లు . . . దుబ్బాక పరిధిలో చోరితో జైలు అధికారుల వ్యహర శైలి బహిర్గతం . . . దొంగతో కలిపి వార్డర్ పై చోరి కేసు నమోదు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ సెంట్రల్ జైలు ను వివాదాలు అప్పుడే వదిలేలా లేవు. ప్రధానంగా జైళ్ళ శాఖలో అవినీతిపై ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేయకపోవడంతో...