సంకెళ్లు వేస్తున్నా మారనిస్థితి
. పేరుకే రాత్రి 10.30కి దుకాణాల మూసివేత . ముందు మూసి ఉంచి.. వెనుక నుంచి పార్సిళ్లు . వ్యాపారుల కొత్త ఎత్తుగడ . లిక్కర్, పాస్ మొదలుకుని ఫుడ్ పార్సిళ్ల వరకు అన్నీ అందుబాటులో నిజామాబాద్, బతుకమ్మ: శాంతి భద్రతల పరిరక్షణ కోసం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల పర్వదినాలు ముగిసిన వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆపరేషన్ టప్ప చబుత్రా నిర్వహించి పలువురికి షాక్ ఇచ్చారు. రైల్వేస్టేషన్...