ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ మాట్లాడడం విడ్డూరం

. నీవు ఓల్డ్ సిటీకే ముఖ్యమంత్రివా..? . ఓర్వలేకే కిషన్ రెడ్డిపై ఆరోపణలు . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ బీజేపీ గురించి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంజాన్ ఉందని పదో తరగతి పరీక్షల సమయాన్ని మార్చడం తగదని, నీరు తెలంగాణకు ముఖ్యమంత్రివా..?...