పది నెలలైంది.. తులం బంగారమేదీ..?
తులం బంగారం కావాలని చేతులెత్తిన మహిళలు . ఆడ బిడ్డల తరఫున ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నరు . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి . లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ వేల్పూర్, బతుకమ్మ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పెది నెలలైందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీపై నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ అనవసర...