తరుగు లేకుండా తూకాలు వేస్తున్నామని చెప్పడం సిగ్గు చేటు

  . . . భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాద్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి   బాల్కొండ, బతుకమ్మ :   రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తరుగు లేకుండా, తూకాలు వేస్తున్నామని, జోకిన వెంటనే రైస్ మిల్ కు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గు చేటని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాద్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలపై బుధవారం బాల్కొండ మండలం తహసీల్దార్ కి భారతీయ జనతా పార్టీ కిసాన్...