సొంతింటి కల సాకారం అవ్వడం సంతోషం
భీమ్ గల్, బతుకమ్మ : రెక్కడితే గానీ డొక్కాడని మాకు సొంతయింటి కల సాకరం అవ్వడం సంతోషంగా ఉందని మెండోరా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు అన్నారు. గురువారం మండలంలోని మెండోరా గ్రామంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ భూమి పూజ చేసి మార్కౌట్ ఇచ్చారు. ఈ సందర్బంగా లబ్దిదారులు మాట్లాడుతూ పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తో ఒక ఇంటివాన్ని చేస్తోందని అన్నారు. లబ్దిదారులందరు సీ. ఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్,...