ర్యాంకులు సాధించే విధంగా తయారు చేయడం గొప్ప విషయం
. . . ప్రముఖ విద్యావేత్త నరాల సుధాకర్ . . . జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో బన్సల్ జూనియర్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాదులోనే విద్యార్థులు ఉండి చదివి ర్యాంకులు సాధించే విధంగా తయారు చేయడం గొప్ప విషయమని ప్రముఖ విద్యావేత్త నరాల సుధాకర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలో అద్భుతమైన మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసిన బన్సల్ జూనియర్ కళాశాల విద్యార్థులని మంగళవారం కళాశాల డైరెక్టర్ మేకల...