బెజ్జోరా ఆలయంలో ఇటలీ ఆర్మీ బ్యాడ్జ్ ల లభ్యం
చరిత్ర పరిశోధకుడు కంకణాల రాజేశ్వర్ భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బెజ్జోరా గ్రామ బుజ్జ మహాదేవి ఆలయంలో ఇటలీ ఆర్మీకి చెందిన బ్యాడ్జ్ లు లభ్యమైనట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, చరిత్ర పరిశోధకుడు, కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బుజ్జ మహాదేవి ఆలయ ధర్మకర్త జంగం రాజేశ్వర్ ఆహ్వానం మేరకు తను ఆలయాన్ని సందర్శించగా ఆలయంలో ఒక మూలన రెండు బ్యాడ్జిలు సందర్శనార్థం పెట్టి ఉన్నాయని అన్నారు.వాటి ఫోటోలను తీసి పరిశోధనార్థం కొత్త...