మనాల చిల్లర, చౌక బారు రాజకీయాలు మానుకుంటే మంచిది
ఆధిపత్య పోరు తాళలేక నిరాధార ఆరోపణలు నువ్వు ప్రకటించిన 17న వేల్పూర్ రా, మేము వస్తాం వేల మంది బాధితులతో డీసీసీబీ డైరెక్టర్.శేఖర్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : మీ పార్టీ సాధ్యం కానీ హామీలను ఇచ్చి, నెరవేర్చలేక ప్రజల దృష్టిని మరల్చడానికి మనాల మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర, చౌకబారు రాజకీయాలు మానుకుంటే మంచిదని డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి హితవు పలికారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై మనాల చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం మండల...